tag:blogger.com,1999:blog-7680863160245219911.post2419111664008889026..comments2023-06-26T04:46:05.743-07:00Comments on జ్ఞాపకాలదొంతరలు: క్రికెట్ నేర్చుకోవడం బ్రహ్మ విద్యేNarendra Chennupatihttp://www.blogger.com/profile/07486009655028686556noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7680863160245219911.post-78667616317725390152013-07-14T00:37:06.929-07:002013-07-14T00:37:06.929-07:00పింజారీ అంటే పింజలు జంద్యాలు వడికేవాడు http://nrah...పింజారీ అంటే పింజలు జంద్యాలు వడికేవాడు http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.htmlNrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-7680863160245219911.post-18139066567008090062009-06-18T23:41:33.576-07:002009-06-18T23:41:33.576-07:00నేస్తం గారు :-)...ఎవరిని కదిలించినా నా కలల్లాంటి క...నేస్తం గారు :-)...ఎవరిని కదిలించినా నా కలల్లాంటి కలలు గురించి చెప్తారేమో కదు?Narendra Chennupatihttps://www.blogger.com/profile/07486009655028686556noreply@blogger.comtag:blogger.com,1999:blog-7680863160245219911.post-63135278417653144142009-06-17T04:55:28.628-07:002009-06-17T04:55:28.628-07:00అచ్చం మా నాన్న గారే మా నాన్నగారు కదా మీరు.. మీ కల...అచ్చం మా నాన్న గారే మా నాన్నగారు కదా మీరు.. మీ కలలన్నీ మాకు తన ఊహలు గా చెప్పి రోజూ వాయించెసేవారు తను ఎలా టీం ఇండియాను గెలిపిస్తానో చూడండి అనినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7680863160245219911.post-51995456815586041862009-05-20T13:30:35.479-07:002009-05-20T13:30:35.479-07:00అబ్రకదబ్ర గారు, మీరు నేర్పుతానంటే నేర్చుకోవటానికి ...అబ్రకదబ్ర గారు, మీరు నేర్పుతానంటే నేర్చుకోవటానికి నేను రెడీ...

@Vinay Chakravarthi, Thanks :-)

హరే కృష్ణ గారు, ధన్యవాదాలు.. నిజంగానే పమిడిపాడు వుందండి బాబు.....EA sports 07 లో difficulty లెవెల్ 5 లో నేను నా ఫ్రెండ్ పందెం పెట్టుకొని చెరో ఇన్నింగ్స్ ఆడుతాం...ఆ మజాయే వేరు....

బ్లాగాగ్ని గారు, హ్హ హ్హ...నాకైతే మా వురి పేరుని దయ్యాలరావూరని పిలిచేవాల్లని పట్టుకు కొట్టేద్దాం అనిపిస్తుంది.....మీకు క్రికెట్ ఆడటం రాదా? అయితే మీరు నా బాచ్చే అన్నమాట.....Narendra Chennupatihttps://www.blogger.com/profile/07486009655028686556noreply@blogger.comtag:blogger.com,1999:blog-7680863160245219911.post-10722475201195415072009-05-19T23:43:09.876-07:002009-05-19T23:43:09.876-07:00మీ వూళ్ళో కూడా దయ్యాలరావూరనే అంటారా? మా క్లాసులో(M...మీ వూళ్ళో కూడా దయ్యాలరావూరనే అంటారా? మా క్లాసులో(M.C.A. - PNCKR College, NRT) మీ వూరమ్మాయి ఒకరు వుండేవారు. ర్యాగింగ్ టైములో సీనియర్లు పాపం బాగానే ఏడిపించారు ఈపేరుతో.

పోతే క్రికెట్ విషయంలో మనిద్దరం ఒకే పడవ ప్రయాణికులం. నేనూ ఇలాగే భారత జట్టు స్కోరు 9/4 ఓ, 10/6 ఓ వున్నప్పుడు నేను బరిలోకి దిగి ఆస్ట్రేలియాని చీల్చి చెండాడుతున్నట్లుగా కలలు కనేవాడ్ని. నాకు గల్లీ క్రికెట్ అంత సీను కూడా లేదని తెలిసాక భారత జట్టులో ఎవరైనా అలాంటి ఫీటు సాధిస్తే బాగుండనుకునేవాడిని. చాలారోజుల తర్వాత మన లక్ష్మణుడు నా కలని నిజం చేసి పెట్టాడు కలకత్తా టెస్టులో.బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comtag:blogger.com,1999:blog-7680863160245219911.post-44991919488580496622009-05-19T22:24:16.181-07:002009-05-19T22:24:16.181-07:00పమిడిపాడు నిజంగా వుందా.. ..బాగా రాసారు.. EA sports...పమిడిపాడు నిజంగా వుందా.. ..బాగా రాసారు.. EA sports 07 లో difficulty లెవెల్ 5 లో గేమ్ బావుంటుంది .హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7680863160245219911.post-8706525592760302122009-05-19T20:40:56.372-07:002009-05-19T20:40:56.372-07:00baagundi.....................baagundi.....................Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-7680863160245219911.post-8820454460158706862009-05-19T17:03:42.506-07:002009-05-19T17:03:42.506-07:00ఇప్పుడు మొదలెట్టండి. నే నేర్పుతా కావాలంటే :-)ఇప్పుడు మొదలెట్టండి. నే నేర్పుతా కావాలంటే :-)Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com