Monday, April 27, 2009

ఎవరన్నారు మానవత్వం చచ్చిపోయిందని...

ఈరోజు, మా కాలేజీ లో చెరకు రసం తీసి అమ్మే ఆతని చెయ్యి నలిగి పోయింది రసం తీసే మెషిన్ లో పడి. స్టూడెంట్ ఒకతను, ఆ చరకురసం అమ్మే అతనిని హాస్పిటల్ లో చేర్చాలి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది, అందరు మీ మీ డోనేషన్స్ ఇవ్వండి అని మెయిల్ కొట్టాడు . ఆ మెయిల్ చూసిన నేను మా pg2 ల్యాబ్ లో వున్న 12 మంది స్నేహితుల దగ్గర డబ్బులు కలేక్ట్ చేస్తే 1000 రూ అయ్యాయి. ఆ డబ్బులు తీసుకొనే నేను వెళ్తే, ఆసరికే 2,500 దాకా అయ్యాయి డబ్బులు అది 20 నిముషాలలో. అప్పుడు అనిపించింది నాకు, ఎవరన్నారు మానవత్వం చచ్చిపోయిందని మా IIIT-Hyderabad స్టూడెంట్స్ లో ఇంకా బతికే వుంది అని..

17 comments:

  1. manavathvam anni chotta vundi, kanni gurthinchadam gurthinchakapovadam manna allochana lo vundi anni annukoontunannu ...

    anyway you guys done good job may be great to the people whom you have helped out!

    ReplyDelete
  2. పూర్తిగా చచ్చిపోలేదు .....ట్రాన్సిషన్ లో వుందనుకుంటా ......

    ReplyDelete
  3. చిన్ని గారు, అనుకోవటం ఏంటి నిజమే..........

    ReplyDelete
  4. Is there any way that I can donate a couple of thousands?

    ReplyDelete
  5. మా ఊరిలో జరిగిన సంఘటన ఇది.కుక్కను అదిలించడానికి విసిరిన కట్టె తగిలి ఒక బీద ముస్లింఅమ్మాయి కన్నుకు దెబ్బ తగిలితే డబ్బు సహాయంచేద్దామన్న నా ఆలోచనను బయట పెట్టిన తక్షణం అందరూ స్పందించి వెంటనే డబ్బు తెచ్చి ఇచ్చి ఆ అమ్మాయిని ఆసుపత్రిలో చేర్చడానికి సహాయంచేసారు మాఊరిప్రజలు.అలాగే ఒక అబ్బాయి డెంగ్యూ జ్వరంతో బెంగళూర మణిపాల్ ఆసుపత్రిలో చావుబ్రతుకులమధ్య ఊగిసలాడుతున్నప్పుడు ఎక్కువ పరిమాణంలో రక్తం అవసరమంటే స్వంత ఖర్చులతో మాఊరి ప్రజలం అక్కడకు పోయి రక్తదానంచేసాము.బెంగళూర లోని మా బంధువులు స్త్రీలు కూడా వచ్చి రక్తదానంచేసారు.మానవత్వం ఎందుకులేదండీ. ప్రచారంలేకపోవచ్చుగానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

    ReplyDelete
  6. ఆయా బాధితుల అదృష్టం బట్టి ఉంటుంది ఒక్కోసారి.. ఒక సారి ఒక బాబుకి కరెంట్ షాక్ కొట్టి హాస్పిటల్ కి తీసుకువస్తే డబ్బు ఇస్తే గాని చూడనన్నాడు డాక్టర్.. మా పిన్ని (ఆమె చాలా మద్యతరగతి కుటుంభం)వెంటనే నలుగురిదగ్గర డబ్బు ప్రోగు చేసి అక్కడ కట్టి ఆ బాబుకి ట్రీట్మెంట్ జరిగేలా చూసింది.. ఇక్కడ డబ్బు సహాయం చేసేవారికంటే ఇదంతా దగ్గరుండి బాద్యతగా చేసేవారు అభినందనీయులు

    ReplyDelete
  7. @నేస్తం... మీరు చెప్పింది సబబైంది సహాయం కన్నా దగ్గరుండి భాధ్యతగా చేసేవారు నిజంగా అభినందనీయులు.

    ReplyDelete
  8. great job raa.., really touching...

    ReplyDelete
  9. "కొంత మంది యువకులు ముందు యుగపు దూతలు..
    పావన నవ జీవన బ్రుందావన నిర్మాతలు ." వారికిదే మా ఆహ్వానం ...మానవత్వం ఎక్కదికి పోదు..మనసు అనెది ఉన్నది కనుక ..మీ అందరికి అభినందనలు...

    ReplyDelete
  10. Hi Sree,

    Thanks for your kind heart. We have collected around 10,500. He is doing fine now.

    ReplyDelete
  11. చిలమకూరు విజయమోహన్ గారు, మీ వూరి వాళ్ళు చాలా మంచి వాళ్లండి... మీ బంధువులు కుడా...

    ReplyDelete
  12. నేస్తం గారు, మీరు చెప్పింది నిజమే...దగ్గరుండి బాద్యతగా చేసేవారు అభినందనీయులు...

    ReplyDelete
  13. రిషి గారు, మీ అభినందనలకి ధన్యవాదాలు.....

    ReplyDelete
  14. నరేంద్ర గారూ ! అభినందనలండీ ! రిషి గారి మాటే నాదీనూ ..

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. Following is the mail I received from the person, who is one among the people who took the responsibility to join the wounded guy in the hospital. Kudos to these people....
    ========================================================
    Dear friends,

    We all know about the accident that happened yesterday at the cafeteria
    (Coffee Shop). The sugar cane juice guy's (srinivas) hand was badly
    wounded. He was immediately taken to a hospital where he was given the
    required treatment. He is fine now.

    Going by the look of the injury it seemed as if a lot of money would be
    required for the treatment, which the juice vendor (srinivas) could not
    obviously afford. This led us to start collecting donations from you all.
    To be honest we were expecting an amount around 5-7k. To our pleasant
    surprise an overwhelming 27k (approx) was pooled in less than an hour.

    This gesture speaks volumes about our helping spirit which we all showed
    in a time of need. The way some people have taken the initiative to spread
    the word and collect money is worth mentioning. It wouldnt have been
    possible without all you guys.

    A total of 3,000/- was given to srinivas, which he accepted very
    reluctantly . The overall treament cost would be around 5,000/-. I have
    the remaining 24k with me. These are the few possible options of what we
    can do with that money.

    1. Donate it to Asha Kiran.
    2. Donate it to Samvedana.
    3. Redistribute the money back. (lets not waste the efforts we have put in
    yesterday)
    4. Form a "Student First Aid fund" of sorts, where in this money can be
    used in future, for similar emergency situations.

    Your suggestions are welcome. I personally would go for the 4th option.


    cheers,
    Aditya Teja

    ReplyDelete